కరుణగల నీ మాటతో || Karunagala Ni Matato Song Lyrics
Karunagala Ni Matato Song Lyrics Telugu కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్య కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్య (2) నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం (2) ( కరుణగల ) చరణం: 1. ఈ లోక యాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్య ………అవమానించారయ్య (2) ఈ మనుషుల … Read more