కన్నీళ్ళే ఖాయమని శ్రమలతో సహవాసమని || Kanneelle Khayamani Song Lyrics

Kanneelle Khayamani Song Lyrics

Kanneelle Khayamani Song Lyrics Telugu కన్నీళ్ళే ఖాయమని – శ్రమలతో సహవాసమని ఇంకెంత కాలం ఈ బ్రతుకని – భీతితో ఉన్నావా? నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి శ్రమలలో నీ తోడై ఉండి ఊహకు మించిన కార్యములన్నీ నా యేసు చేయును విశ్వసించుము – నిరీక్షణ కలిగి ఉండుము నీ జీవితమే మలుపు తిరుగునని నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా చేయి విడువని ఇమ్మానుయేలు నీ సమీపమునుండగా భీతి చెందకుము భారము కలిగి ప్రార్ధన చేయుము సంకోసించుట … Read more