ఎన్ని తలచిన ఏది అడిగినా || Enni Thalachinaa Edi Adigina Lyrics
Enni Thalachinaa Edi Adigina Lyrics Telugu ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా 1.నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| 2.నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ … Read more