ఉన్నవాడా అనువాడా || Unnavaada Anuvaada Song Lyrics

ఉన్నవాడా అనువాడా లిరిక్స్

Unnavaada Anuvaada Song Lyrics Telugu ఉన్నవాడా -అనువాడా ఏకరీతిగా – ఉండువాడా ఎల్లప్పుడు తోడైయుండువాడా !!2!! !!ఆప!!నజరేయా యేసయ్య స్తుతి ఘనత – నీకేనయ్య !!2!! 1)నిందలో అవమానములో తోడుగా ఉన్నవాడా!!2!! నిందను వందగా, అవమానమును ఆశీర్వాదంగా మార్చితివె యేసయ్య !!2!!ఆప!! 2)కరువులో, కష్టములలో తోడుగా ఉన్నవాడా!!2!! కరువును సమృద్ధిగా, కష్టములను క్షేమములుగా మార్చితివే యేసయ్య !!2!!ఆప!! 3)కన్నీళలో,కలవరములో తోడుగా ఉన్నవాడా!!2!! కన్నీళ్లను నాట్యములుగా, కలవరమును కృపా క్షేమంగ మార్చితివే యేసయ్య !!2!!ఆప!! Unnavaada Anuvaada … Read more